Skip to content
الرَّحمٰن /

ఆయత్ 35

55 : 35

ఆయత్ 35 of الرَّحمٰن (55 : 35). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الرَّحمٰن ఆయతులు 78
సూరా · الرَّحمٰن
తెలుగు · Muhammad
55 : 35

يُرۡسَلُ عَلَيۡكُمَا شُوَاظٞ مِّن نَّارٖ وَنُحَاسٞ فَلَا تَنتَصِرَانِ

మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు).

Explanation & meanings · 1
  1. ను'హాసున్: దీని మరొక అర్థం కరిగిన రాగి లేక ఇత్తడి.