52 : 1
وَٱلطُّورِ
తూర్ పర్వతం సాక్షిగా!
Explanation & meanings · 1
- ఈ 'తూర్ పర్వతం మీదనే మూసా ('అ.స.) అల్లాహ్ (సు.తా.) తో మాట్లాడారు. దీని మరొక పేరు 'తూర్ సినాయి అని కూడా ఉంది.
ఆయత్ 1 of الطُّور (52 : 1). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
وَٱلطُّورِ
తూర్ పర్వతం సాక్షిగా!