51 : 48 وَٱلۡأَرۡضَ فَرَشۡنَٰهَا فَنِعۡمَ ٱلۡمَٰهِدُونَ మరియు భూమిని మేము పరుపుగా చేశాము, మేమే చక్కగా పరిచేవారము!