51 : 14
ذُوقُواْ فِتۡنَتَكُمۡ هَٰذَا ٱلَّذِي كُنتُم بِهِۦ تَسۡتَعۡجِلُونَ
(వారితో ఇలా అనబడుతుంది): "మీ పరీక్షను రుచి చూడండి! మీరు దీని కొరకే తొందర పెట్టేవారు!"
Explanation & meanings · 1
- ఫిత్ నతున్: అంటే ఇక్కడ శిక్ష లేక నరకాగ్నిలో కాలడం. చూడండి, 6:128, 40:12, 43:74.