Skip to content
قٓ /

ఆయత్ 12

50 : 12
قٓ ఆయతులు 45
సూరా · قٓ
తెలుగు · Muhammad
50 : 12

كَذَّبَتۡ قَبۡلَهُمۡ قَوۡمُ نُوحٖ وَأَصۡحَٰبُ ٱلرَّسِّ وَثَمُودُ

వారికి పూర్వం నూహ్ జాతి వారు, అర్ రస్ వాసులు మరియు సమూద్ జాతి వారు కూడా, సత్యాన్ని తిరస్కరించారు.

Explanation & meanings · 1
  1. చూడండి, 25:38 మరియు సూరహ్ అల్-బురూజ్ (85). అర్-రస్ వారు ఎవరనే విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇబ్నె-జరీర్ 'తబరీ (ర'హ్మా) అభిప్రాయంలో వీరే అస్'హాబ్ అల్-ఉఖ్దూద్.