Skip to content
مُحمد /

ఆయత్ 18

47 : 18

ఆయత్ 18 of مُحمد (47 : 18). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

مُحمد ఆయతులు 38
సూరా · مُحمد
తెలుగు · Muhammad
47 : 18

فَهَلۡ يَنظُرُونَ إِلَّا ٱلسَّاعَةَ أَن تَأۡتِيَهُم بَغۡتَةٗۖ فَقَدۡ جَآءَ أَشۡرَاطُهَاۚ فَأَنَّىٰ لَهُمۡ إِذَا جَآءَتۡهُمۡ ذِكۡرَىٰهُمۡ

ఏమీ? ఇప్పుడు వారు అంతిమ ఘడియ అకస్మాత్తుగా రావాలని ఎదురు చూస్తున్నారా? వాస్తవానికి, దాని చిహ్నాలు కూడా వచ్చేశాయి. అది వచ్చిపడితే, ఇక వారికి హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడ ఉంటుంది?

Explanation & meanings · 1
  1. చూదైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'నా కాలం మరియు పునరుత్థానదినం ఈ రెండు వ్రేళ్ళవలే ఉంటాయి.' అంటూ అతను (సఅస) తన రెండు వ్రేళ్ళను చూపుతూ అన్నారు: 'ఏ విధంగానైతే ఒక వ్రేలు మరొక వ్రేలుతో కొద్ది మాత్రమే పొడవుగా ఉందో, అదే విధంగా పునరుత్థానదినం నా తరువాత కొంత కాలంలోనే రానున్నది.' (సహీహ్ బుఖారీ).