Skip to content
الدُّخان /

ఆయత్ 56

44 : 56
الدُّخان ఆయతులు 59
సూరా · الدُّخان
తెలుగు · Muhammad
44 : 56

لَا يَذُوقُونَ فِيهَا ٱلۡمَوۡتَ إِلَّا ٱلۡمَوۡتَةَ ٱلۡأُولَىٰۖ وَوَقَىٰهُمۡ عَذَابَ ٱلۡجَحِيمِ

వారక్కడ మరణాన్ని ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు;

Explanation & meanings · 1
  1. 'స'హీ'హ్ 'హదీస్' లో ఉంది: మృత్యువును ఒక గొర్రె ఆకారంలో తెచ్చి స్వర్గనరకాల మధ్య జిబ్హ్ చేస్తారు. మరియు ఈ విధంగా ప్రకటిస్తారు: 'ఓ స్వర్గవాసులారా! ఇక మీకు మృత్యువు లేదు; మీరు కలకాలం స్వర్గంలో ఉంటారు. ఓ నరకవాసులారా! మీకు సదా నరకవాసమే. మీకు మృత్యువు లేదు." (స.'బు'ఖారీ, ముస్లిం.) ఇంకా చూడండి, 19:39, 37:58-59.