Skip to content
الزُّخرُف /

ఆయత్ 71

43 : 71
الزُّخرُف ఆయతులు 89
సూరా · الزُّخرُف
తెలుగు · Muhammad
43 : 71

يُطَافُ عَلَيۡهِم بِصِحَافٖ مِّن ذَهَبٖ وَأَكۡوَابٖۖ وَفِيهَا مَا تَشۡتَهِيهِ ٱلۡأَنفُسُ وَتَلَذُّ ٱلۡأَعۡيُنُۖ وَأَنتُمۡ فِيهَا خَٰلِدُونَ

వారి మధ్య, బంగారు పళ్ళాలు మరియు కప్పులు త్రిప్పబడతాయి మరియు అందులో మనస్సులు కోరేవి మరియు కళ్ళకు ఇంపుగా ఉండేవి, అన్నీ ఉంటాయి. మరియు మీరందులో శాశ్వతంగా ఉంటారు.

Explanation & meanings · 1
  1. 'సి'హాఫున్, 'స'హ్ ఫతున్ (ఏ.వ.): Plate, అన్నం తినే పళ్ళెం. అన్నింటి కంటే పెద్ద పళ్ళాన్ని జఫ్ నతున్ అంటారు. దాని తరువాత ఖ'స్'అతున్ దీనిలో పది మంది తినగలుగుతారు. దానిలో సగం ఉండేది 'సహ్ ఫతున్, దాని కంటే చిన్నది మికీలతున్. (ఫ త్హ్'అల్-ఖదీర్).