Skip to content
الزُّخرُف /

ఆయత్ 31

43 : 31

ఆయత్ 31 of الزُّخرُف (43 : 31). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الزُّخرُف ఆయతులు 89
సూరా · الزُّخرُف
తెలుగు · Muhammad
43 : 31

وَقَالُواْ لَوۡلَا نُزِّلَ هَٰذَا ٱلۡقُرۡءَانُ عَلَىٰ رَجُلٖ مِّنَ ٱلۡقَرۡيَتَيۡنِ عَظِيمٍ

వారు ఇంకా ఇలా అన్నారు: "ఈ ఖుర్ఆన్ ఈ రెండు నగరాలలోని ఒక గొప్ప వ్యక్తిపై ఎందుకు అవతరింప జేయబడలేదు?"

Explanation & meanings · 1
  1. ఈ రెండు నగరవాసులలో పేరు ప్రఖ్యాతులున్న మక్కాకు చెందిన వలీద్ బిన్ ముగైరా మరియు తాయఫ్ కు చెందిన ఉర్ వా బిన్ మసవూద్ సఖఫీ కావచ్చని వ్యాక్యాతలంటారు.