Skip to content
الشُّورى /

ఆయత్ 17

42 : 17

ఆయత్ 17 of الشُّورى (42 : 17). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الشُّورى ఆయతులు 53
సూరా · الشُّورى
తెలుగు · Muhammad
42 : 17

ٱللَّهُ ٱلَّذِيٓ أَنزَلَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ وَٱلۡمِيزَانَۗ وَمَا يُدۡرِيكَ لَعَلَّ ٱلسَّاعَةَ قَرِيبٞ

అల్లాహ్ యే సత్యంతో గ్రంథాన్ని మరియు (న్యాయానికి) త్రాసును అవతరింపజేశాడు. మరి నీవు ఏ విధంగా గ్రహించగలవు. బహుశా తీర్పు ఘడియ సమీపంలోనే ఉండవచ్చు!

Explanation & meanings · 2
  1. గ్రంథం అంటే ఇక్కడ అన్నీ దివ్యగ్రంథాలు.
  2. త్రాసు ఎందుకు పేర్కొనబడిందంటే, న్యాయంగా తూచటానికి త్రాసు మాత్రమే ఉపయోగపడుతుంది. దీనికై చూడండి,57:25 మరియు 55:7-9.