Skip to content
غَافِر /

ఆయత్ 32

40 : 32
غَافِر ఆయతులు 85
సూరా · غَافِر
తెలుగు · Muhammad
40 : 32

وَيَٰقَوۡمِ إِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ يَوۡمَ ٱلتَّنَادِ

మరియు ఓ నా జాతి ప్రజలారా! వాస్తవానికి నేను, మీరు పరస్పరం పిలుచుకునే, ఆ దినం గురించి భయపడుతున్నాను."

Explanation & meanings · 1
  1. పునరుత్థాన దినమున స్వర్గవాసులు మరియు నరకవాసులు ఒకరినొకరు పిలుచుకుంటారు, చూడండి, 7:48-49.