37 : 76
وَنَجَّيۡنَٰهُ وَأَهۡلَهُۥ مِنَ ٱلۡكَرۡبِ ٱلۡعَظِيمِ
మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము.
Explanation & meanings · 1
- అహ్లూన్: అంటే అతని కుటుంబం వారే కాక అతనితో బాటు విశ్వసించిన అతని అనుచరులు కూడాను.