Skip to content
الصَّافَات /

ఆయత్ 40

37 : 40

ఆయత్ 40 of الصَّافَات (37 : 40). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 40

إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلۡمُخۡلَصِينَ

ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప.

Explanation & meanings · 1
  1. వారికి అంటే అల్లాహ్ (సు.తా.) ఎన్నుకొన్న దాసులకు పదిరెట్లు పుణ్యఫలితం లభిస్తుంది. చూడండి, 6:160.