Skip to content
అస్-సాఫ్ఫాత్ /

ఆయత్ 21

37 : 21

ఆయత్ 21 of అస్-సాఫ్ఫాత్ (37 : 21). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అస్-సాఫ్ఫాత్ ఆయతులు 182
37 : 21

هَٰذَا يَوۡمُ ٱلۡفَصۡلِ ٱلَّذِي كُنتُم بِهِۦ تُكَذِّبُونَ

(అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే!"

Explanation & meanings · 1
  1. చూడండి, 77:13.