Skip to content
الأحزَاب /

ఆయత్ 12

33 : 12

ఆయత్ 12 of الأحزَاب (33 : 12). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأحزَاب ఆయతులు 73
సూరా · الأحزَاب
తెలుగు · Muhammad
33 : 12

وَإِذۡ يَقُولُ ٱلۡمُنَٰفِقُونَ وَٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ مَّا وَعَدَنَا ٱللَّهُ وَرَسُولُهُۥٓ إِلَّا غُرُورٗا

మరియు ఆ సమయంలో, కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగమున్న వారు: "అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాతో చేసిన వాగ్దానాలన్నీ బూటకాలు మాత్రమే!" అని అనసాగారు.

Explanation & meanings · 1
  1. ఈ విధమైన సందేశం వచ్చిన వారు దాదాపు డెబ్భై మంది మునాఫిఖులు.