Skip to content
آل عِمران /

ఆయత్ 90

3 : 90
آل عِمران ఆయతులు 200
సూరా · آل عِمران
తెలుగు · Muhammad
3 : 90

إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ بَعۡدَ إِيمَٰنِهِمۡ ثُمَّ ٱزۡدَادُواْ كُفۡرٗا لَّن تُقۡبَلَ تَوۡبَتُهُمۡ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلضَّآلُّونَ

(అయితే) నిశ్చయంగా, విశ్వసించిన తరువాత ఎవరు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తారో మరియు తమ సత్యతిరస్కార వైఖరిని పెంచుకుంటారో, వారి పశ్చాత్తాపం ఏ మాత్రం అంగీకరించబడదు మరియు అలాంటి వారే మార్గభ్రష్టులైన వారు.

Explanation & meanings · 1
  1. ఇక్కడ పశ్చాత్తాపం, మరణ సమయం ఆసన్నమైనప్పుడు చేసే పశ్చాత్తాపం, అని అర్థం. ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) తన దాసుల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తానని దివ్యఖుర్ఆన్ లో ఎన్నోసార్లు అన్నాడు. ఉదారహణకు 42:25, 9:104. కాని జీవితమంతా పాపాలు చేసి, మరణ సమయం ఆసన్నమైనప్పుడు పశ్చాత్తాప పడితే వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించనని 4:18లో వ్యక్తం చేశాడు.