Skip to content
النَّمل /

ఆయత్ 75

27 : 75

ఆయత్ 75 of النَّمل (27 : 75). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النَّمل ఆయతులు 93
సూరా · النَّمل
తెలుగు · Muhammad
27 : 75

وَمَا مِنۡ غَآئِبَةٖ فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ إِلَّا فِي كِتَٰبٖ مُّبِينٍ

మరియు ఆకాశంలో మరియు భూమిలో అగోచరంగా ఉన్నది ఏదీ కూడా, స్పష్టమైన ఒక గ్రంథంలో వ్రాయబడకుండా లేదు.

Explanation & meanings · 1
  1. దీని అర్థం: లౌ'హె మ'హ్ ఫూజ్.