Skip to content
النَّمل /

ఆయత్ 72

27 : 72

ఆయత్ 72 of النَّمل (27 : 72). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النَّمل ఆయతులు 93
సూరా · النَّمل
తెలుగు · Muhammad
27 : 72

قُلۡ عَسَىٰٓ أَن يَكُونَ رَدِفَ لَكُم بَعۡضُ ٱلَّذِي تَسۡتَعۡجِلُونَ

వారితో అను: "మీరు దేనిని (ఏ శిక్షను) గురించి తొందర పెడుతున్నారో? అందులోని కొంతభాగం బహుశా మీకు సమీపంలోనే ఉండవచ్చు!"

Explanation & meanings · 1
  1. ఇది బద్ర్ యుద్ధాన్ని సూచిస్తోంది.