25 : 30
وَقَالَ ٱلرَّسُولُ يَٰرَبِّ إِنَّ قَوۡمِي ٱتَّخَذُواْ هَٰذَا ٱلۡقُرۡءَانَ مَهۡجُورٗا
అప్పుడు సందేశహరుడు ఇలా అంటాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నా జాతివారు ఈ ఖుర్ఆన్ ను పూర్తిగా వదలి పెట్టారు."
Explanation & meanings · 1
- హిజ్ రున్: ఆటంకపరచటం, నిషేధించటం, ఆపటం మొదలైనవి. ముష్రికులు ఖుర్ఆన్ వినిపించే టప్పుడు, గొడవ చేసేవారు ఇదే హిజ్ రున్. ఖుర్ఆన్ ను విశ్వసించకుండటం, దానిని అనుసరించ కుండటం, అది నిషేధించిన దానిని విడువకకుండటం మొదలైనవి కూడా ఈ అర్థంలోకి వస్తాయి.