Skip to content
المؤمنُون /

ఆయత్ 50

23 : 50

ఆయత్ 50 of المؤمنُون (23 : 50). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

المؤمنُون ఆయతులు 118
సూరా · المؤمنُون
తెలుగు · Muhammad
23 : 50

وَجَعَلۡنَا ٱبۡنَ مَرۡيَمَ وَأُمَّهُۥٓ ءَايَةٗ وَءَاوَيۡنَٰهُمَآ إِلَىٰ رَبۡوَةٖ ذَاتِ قَرَارٖ وَمَعِينٖ

ఇక మర్యమ్ కుమారుణ్ణి మరియు అతని తల్లిని మేము (మా అనుగ్రహపు) సూచనగా చేశాము. మరియు వారిద్దరికి ఉన్నతమైన, ప్రశాంతమైన నీడ, ప్రవహించే సెలయేళ్ళు మరియు చెలమలు గల స్థానంలో ఆశ్రయమిచ్చాము.

Explanation & meanings · 1
  1. ఎందుకంటే మేము (అల్లాహ్): ' 'ఈసాను తండ్రి లేనిదే పుట్టించాము. ఏ విధంగానైతే మేము ఆదమ్ ను తల్లీ-తండ్రి లేనిదే మరియు 'హవ్వాను తల్లి లేనిదే ఆదమ్ నుండి పూట్టించామో!'