Skip to content
الحج /

ఆయత్ 71

22 : 71
الحج ఆయతులు 78
సూరా · الحج
తెలుగు · Muhammad
22 : 71

وَيَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهِۦ سُلۡطَٰنٗا وَمَا لَيۡسَ لَهُم بِهِۦ عِلۡمٞۗ وَمَا لِلظَّٰلِمِينَ مِن نَّصِيرٖ

మరియు వారు అల్లాహ్ ను వదలి ఇతరులను ఆరాధిస్తున్నారు. దాని కొరకు ఆయన ఎలాంటి నిదర్శనాన్ని అవతరింపజేయలేదు మరియు వారికి (సత్యతిరస్కారులకు) దానిని గురించి ఎలాంటి జ్ఞానం లేదు. మరియు దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవ్వడూ ఉండడు.

Explanation & meanings · 1
  1. అంటే అల్లాహ్ (సు.తా.) ను విడిచి ఇతరులను ఆరాధించాలని, ఎలాంటి దివ్యజ్ఞానం గానీ, - వివేచనా బుద్ధితో ఆలోచిస్తే అర్థమయ్యే - నిదర్శనం గానీ ఈ సత్యతిరస్కారుల దగ్గర ఏదీ లేదు.