Skip to content
الحج /

ఆయత్ 33

22 : 33
الحج ఆయతులు 78
సూరా · الحج
తెలుగు · Muhammad
22 : 33

لَكُمۡ فِيهَا مَنَٰفِعُ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى ثُمَّ مَحِلُّهَآ إِلَى ٱلۡبَيۡتِ ٱلۡعَتِيقِ

ఒక నిర్ణీత కాలం వరకు మీకు వాటిలో (ఈ పశువులలో) లాభాలున్నాయి. ఆ తరువాత వాటి గమ్యస్థానం ప్రాచీన గృహమే (కఅబహ్ యే)!

Explanation & meanings · 1
  1. అంటే ఖుర్బానీ పశువులను, జి''బహ్ చేయనంతవరకు వాటిని వినియోగించుకోవటం ధర్మసమ్మతమే! అంటే ఒకవేళ అది ఒంటె ఉంటే దానిపై ఎక్కి'హజ్ కు పోవచ్చు. ('స'హీ'హ్ బు'ఖారీ).