Skip to content
الأنبيَاء /

ఆయత్ 40

21 : 40
الأنبيَاء ఆయతులు 112
సూరా · الأنبيَاء
తెలుగు · Muhammad
21 : 40

بَلۡ تَأۡتِيهِم بَغۡتَةٗ فَتَبۡهَتُهُمۡ فَلَا يَسۡتَطِيعُونَ رَدَّهَا وَلَا هُمۡ يُنظَرُونَ

వాస్తవంగా, అది వారిపై అకస్మాత్తుగా వచ్చిపడి వారిని కలవర పెడుతుంది. వారు దానిని నివారించనూ లేరు మరియు వారికెలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు.

Explanation & meanings · 1
  1. తబ్ హతు: perplex, stupify, కలవర పెట్టు, చికాకు పరచు, తెలివితేటలను పోగొట్టు.