Skip to content
الأنبيَاء /

ఆయత్ 37

21 : 37

ఆయత్ 37 of الأنبيَاء (21 : 37). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأنبيَاء ఆయతులు 112
సూరా · الأنبيَاء
తెలుగు · Muhammad
21 : 37

خُلِقَ ٱلۡإِنسَٰنُ مِنۡ عَجَلٖۚ سَأُوْرِيكُمۡ ءَايَٰتِي فَلَا تَسۡتَعۡجِلُونِ

మానవుడు ఆత్రగాడుగా (తొందర పాటు జీవిగా) పుట్టించబడ్డాడు. త్వరలోనే నేను మీకు నా సూచనలు చూపుతాను, కావున నన్ను తొందరపెట్టకండి.

Explanation & meanings · 2
  1. మానవునికి సహనం లేదు, చూడండి 17:11.
  2. చూడండి, 16:1, అంటే తీర్పుదినం రానున్నది.