Skip to content
البَقَرَة /

ఆయత్ 52

2 : 52
البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 52

ثُمَّ عَفَوۡنَا عَنكُم مِّنۢ بَعۡدِ ذَٰلِكَ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ

అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమోనని మేము మిమ్మల్ని మన్నించాము.

Explanation & meanings · 1
  1. 'అఫవ్నా (అల్-'అఫువ్వు) : Pardoning, Effacing, Erasing, Obliterating, Very Forgiving. మన్నించే, రద్దు చేసే, క్షమించేవాడు. చూడండి, 4:149. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.