Skip to content
البَقَرَة /

ఆయత్ 207

2 : 207
البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 207

وَمِنَ ٱلنَّاسِ مَن يَشۡرِي نَفۡسَهُ ٱبۡتِغَآءَ مَرۡضَاتِ ٱللَّهِۚ وَٱللَّهُ رَءُوفُۢ بِٱلۡعِبَادِ

మరియు మానవులలోనే, అల్లాహ్ సంతోషం పొందటానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేసేవాడూ ఉన్నాడు. మరియు అల్లాహ్ తన దాసుల యెడల చాల కనికరుడు.

Explanation & meanings · 1
  1. అర్-రవూ'ఫు: = అర-ర'హీము, Compassionate, Kind, Merciful. చాల కనికరుడు. ఇవి రెండూ అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.