16 : 23
لَا جَرَمَ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعۡلِنُونَۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلۡمُسۡتَكۡبِرِينَ
నిస్సందేహంగా, వారి రహస్య విషయాలు మరియు వారి బహిరంగ విషయాలు అన్నీ, నిశ్చయంగా అల్లాహ్ కు తెలుసు. నిశ్చయంగా దురహంకారులంటే ఆయన ఇష్టపడడు.
Explanation & meanings · 1
- ఇస్తెక్బారున్: అంటే తనను తాను పెద్ద వాడిగా భావించి, సత్యాన్ని కూడా తిరస్కరించడం మరియు ముందు వారిని నీచులుగా, చిన్నవారిగా భావించడం. ఈ విధమైన గర్విష్టులు దురహంకారులంటే అల్లాహ్ (సు.తా.) ఇష్టపడడు. ('స'హీ'హ్ ముస్లిం, కితాబ్ అల్ ఈమాన్, బాబ్ త'హ్రీమ్ కిబ్ర్).