Skip to content
అన్-నహల్ /

ఆయత్ 109

16 : 109

ఆయత్ 109 of అన్-నహల్ (16 : 109). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అన్-నహల్ ఆయతులు 128
సూరా · అన్-నహల్
తెలుగు · Muhammad
16 : 109

لَا جَرَمَ أَنَّهُمۡ فِي ٱلۡأٓخِرَةِ هُمُ ٱلۡخَٰسِرُونَ

నిశ్చయంగా, పరలోకంలో నష్టానికి గురి కాగలవారు వీరే, అని అనటంలో ఎలాంటి సందేహం లేదు.