Skip to content
الحِجر /

ఆయత్ 41

15 : 41
الحِجر ఆయతులు 99
సూరా · الحِجر
తెలుగు · Muhammad
15 : 41

قَالَ هَٰذَا صِرَٰطٌ عَلَيَّ مُسۡتَقِيمٌ

(అల్లాహ్) అన్నాడు: "ఇదే మా దగ్గరకు తెచ్చే ఋజుమార్గం.

Explanation & meanings · 1
  1. బహిష్కరించబడిన ఇబ్లీస్, అల్లాహుతా'ఆలా ఇచ్ఛనే నెరవేరుస్తున్నాడు. అల్లాహ్ (సు.తా.) మానవునికి మంచి చెడును అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించి, ఎవడు చెడు (షై'తాన్ ప్రేరణ)లో పడిపోతాడో చూస్తాడు. ఈ విధంగా షై'తాన్ అల్లాహ్ (సు.తా.) ఇచ్ఛ నిర్వహణలో ఒక పాత్ర నిర్వహిస్తున్నాడు. కావు షై'తాన్ వల నుండి తప్పించుకునే వాడు ఋజుమార్గం మీద ఉండగలడు. ఇంకా చూడండి, 19:83 మరియు 7:24.