Skip to content
الرَّعد /

ఆయత్ 6

13 : 6
الرَّعد ఆయతులు 43
సూరా · الرَّعد
తెలుగు · Muhammad
13 : 6

وَيَسۡتَعۡجِلُونَكَ بِٱلسَّيِّئَةِ قَبۡلَ ٱلۡحَسَنَةِ وَقَدۡ خَلَتۡ مِن قَبۡلِهِمُ ٱلۡمَثُلَٰتُۗ وَإِنَّ رَبَّكَ لَذُو مَغۡفِرَةٖ لِّلنَّاسِ عَلَىٰ ظُلۡمِهِمۡۖ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ ٱلۡعِقَابِ

మరియు వారు మేలుకు ముందు కీడును (తెమ్మని) నిన్ను తొందర పెడుతున్నారు. మరియు వారికి పూర్వం అనేక ఉదాహరణలు గడిచాయి. మరియు వారు దుర్మార్గం చేసినప్పటికీ! నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజల యెడల క్షమాశీలుడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు శిక్షించటంలో కూడా చాలా కఠినుడు.

Explanation & meanings · 3
  1. చూడండి, 6:57-58; 8:32.
  2. చూడండి, 35:45.
  3. చూడండి, 6:47; 7:167; 15:49-50, 10:11.