11 : 67
وَأَخَذَ ٱلَّذِينَ ظَلَمُواْ ٱلصَّيۡحَةُ فَأَصۡبَحُواْ فِي دِيَٰرِهِمۡ جَٰثِمِينَ
మరియు దుర్మార్గానికి పాల్పబడిన వారిపై ఒక పెద్ద అరుపు (ప్రేలుడు) పడి, వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా (చచ్చి) పడి పోయారు;
Explanation & meanings · 1
- ఇక్కడ అరుపు ('సై'హతున్) అని ఉంది మరియు 7:78లో భూకంపం (రజ్ ఫతున్) అని ఉంది. రెండూ వచ్చాయన్నమాట.