Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 4 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
"ప్రజలకు కేవలం వారి దావాల ఆధారంగానే ఇవ్వబడితే, కొంతమంది ప్రజలు ఇతరుల సంపదపై మరియు రక్తంపై (ప్రాణాలపై) కూడా దావా చేస్తారు. కానీ, సాక్ష్యం చూపే బాధ్యత దావా చేసేవారి మీద ఉంటుంది; మరియు ప్రమాణం నిరాకరించే వ్యక్తిపై ఉంటుంది."
హసన్ హదీథు. బైహఖీ మరియు ఇతరులు ఇలాగే నమోదు చేసినారు: మరియు దాని కొంత భాగం సహీహైన్ లలో ఉంది.
التصنيف الشرعيالدعاوى والبيِّنات، الأربعون النووية
"నిశ్చయంగా, అల్లాహ్ నా సమాజము (ఉమ్మతు) కోసం పొరపాటుగా చేసే పనులు, మతిమరుపుగా మరియు బలవంతంగా చేయబడిన పనులను క్షమించాడు."
హసన్ హదీథు అని ఇమాం నవవీ (ర.హ) తెలిపినారు. ఇబ్న్ మాజహ్, బైహఖీ మరియు ఇతరులు నమోదు చేసినారు:
التصنيف الشرعيالأربعون النووية، الإيمان بالله عز وجل
మీరు పరస్పరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోండి, అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
హసన్ హదీథు. అల్ బుఖారీ 'అదబుల్ ముఫ్రద్'లో, అబూ యాలా మరియు బైహఖీ నమోదు చేసినారు:
التصنيف الشرعيالهبة والعطية
"నన్ను పంపబడిన ముఖ్య ఉద్దేశ్యం — ఉత్తమ నైతిక విలువలను (మంచి స్వభావాలను) పరిపూర్ణం చేయడమే."
హసన్ హదీథు. అల్ బుఖారీ 'అదబుల్ ముఫ్రద్'లో, అహ్మద్ మరియు బైహఖీ నమోదు చేసినారు:
التصنيف الشرعيالأخلاق الحميدة