“ముందుగా తొలి పంక్తిని భర్తీ చేయండి. తర్వాత దాని వెనక పంక్తిని భర్తీ చేయండి. ఏమైనా వెలితి ఉంటే అది వెనక పంక్తిలోనే ఉండాలి.”
అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ముందుగా తొలి పంక్తిని భర్తీ చేయండి. తర్వాత దాని వెనక పంక్తిని భర్తీ చేయండి. ఏమైనా వెలితి ఉంటే అది వెనక పంక్తిలోనే ఉండాలి.”
«أَتِمُّوا الصَّفَّ المُقَدَّمَ، ثُمَّ الَّذِي يَلِيهِ، فَمَا كَانَ مِنْ نَقْصٍ فَلْيَكُنْ فِي الصَّفِّ المُؤَخَّرِ».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమాఅత్ తో నమాజు చేసే పురుషులను ముందుగా తొలి పంక్తిని, తర్వాత దాని వెనుక పంక్తిని, ఇదే విధంగా (మిగతా పంక్తులను) భర్తీ చేయమని ఆదేశించారు. ఒకవేళ ఏదైనా పంక్తిలో వెలితి ఉంటే, ఆ వెలితి చివరి పంక్తిలో మాత్రమే ఉండాలి.
పంక్తులను సరిచేయు సున్నత్ పద్ధతి యొక్క వివరణ ఇవ్వబడింది.
నమాజు ఆచరించేవారు ముందు పంక్తులలో వెలితిని వదలిపెట్టరాదు, బదులుగా వెలితి చివరి పంక్తిలోనే ఉండాలి.
సునన్ అబీదావూద్ (2/ 10) (671).
సునన్ అన్నసాయీ. (2/ 93) (818).
ఇంకా (1)
شرح سنن أبي داود للعباد (89/ 25).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
2 గ్రంథాలుఇంకా (2)
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 5«أَتِمُّوا الصَّفَّ المقدَّمَ، ثُمَّ الَّذي يليهِ، فمَا كان مِن نَقْصٍ فَلْيَكُنْ في الصَّفِّ المُؤخَّر».
- مجموعة زاد الفقه (2)الفقه للمستوى الثاني ( مجموعة زاد )«أَتِمُّوا الصَّفَّ الْمُقَدَّمَ، ثُمَّ الَّذِي يَلِيهِ، فَمَا كَانَ مِنْ نَقْصٍ فَلْيَكُنْ فِي الصَّفِّ الْمُؤَخَّرِ».