Skip to content
الأنفَال /

ఆయత్ 52

8 : 52
الأنفَال ఆయతులు 75
సూరా · الأنفَال
తెలుగు · Muhammad
8 : 52

كَدَأۡبِ ءَالِ فِرۡعَوۡنَ وَٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ كَفَرُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ فَأَخَذَهُمُ ٱللَّهُ بِذُنُوبِهِمۡۚ إِنَّ ٱللَّهَ قَوِيّٞ شَدِيدُ ٱلۡعِقَابِ

ఫిర్ఔన్ జాతి వారి మరియు వారికి పూర్వం వారి మాదిరిగా, వీరు కూడా అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారి పాపాల ఫలితంగా వారిని శిక్షించాడు. నిశ్చయంగా అల్లాహ్ మహా బలవంతుడు, శిక్ష విధించటంలో చాలా కఠినుడు.

Explanation & meanings · 1
  1. షదీద్ అల్ - 'ఇఖాబ్: Severe in Chastising కఠినంగా శిక్షించేవాడు, పటిష్టంగా పట్టుకునేవాడు.