Skip to content
అల్-ముర్సలాత్ /

ఆయత్ 20

77 : 20

ఆయత్ 20 of అల్-ముర్సలాత్ (77 : 20). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-ముర్సలాత్ ఆయతులు 50
77 : 20

أَلَمۡ نَخۡلُقكُّم مِّن مَّآءٖ مَّهِينٖ

ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా?