Skip to content
القِيَامة /

ఆయత్ 21

75 : 21

ఆయత్ 21 of القِيَامة (75 : 21). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

القِيَامة ఆయతులు 40
సూరా · القِيَامة
తెలుగు · Muhammad
75 : 21

وَتَذَرُونَ ٱلۡأٓخِرَةَ

మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు!

Explanation & meanings · 1
  1. అంటే పరలోక జీవితాన్ని నమ్మటం లేదు. మీరు మీ జీవితం కేవలం ఈ ఇహలోక జీవితం మాత్రమే అనే భ్రమలో పడి ఉన్నారు. మీరు పునరుత్థరింపబడతారని నమ్మటం లేదు.