7 : 78
فَأَخَذَتۡهُمُ ٱلرَّجۡفَةُ فَأَصۡبَحُواْ فِي دَارِهِمۡ جَٰثِمِينَ
అప్పుడు వారిని భూకంపం పట్టుకున్నది. వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలుగా మారి) పడిపోయారు.
Explanation & meanings · 1
- ఇక్కడ రజ్ ఫతున్: భూకంపం, అని ఉంది. మరొకచోట 54:31లో 'సై'హతున్: భయంకర అరుపు (ధ్వని), అని వ్రాయబడి ఉంది. బహశా ఈ రెండు ఒకేసారి వచ్చి ఉంటాయి.