Skip to content
القَلَم /

ఆయత్ 47

68 : 47

ఆయత్ 47 of القَلَم (68 : 47). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

القَلَم ఆయతులు 52
సూరా · القَلَم
తెలుగు · Muhammad
68 : 47

أَمۡ عِندَهُمُ ٱلۡغَيۡبُ فَهُمۡ يَكۡتُبُونَ

లేక, వారి వద్ద ఏదైనా అగోచర జ్ఞానం ఉందా? వారు దానిని వ్రాసి పెట్టడానికి?

Explanation & meanings · 1
  1. 'గైబున్: అగోచరం. ఈ పదం ఖుర్ఆన్ అవతరణాక్రమంలో ఇక్కడ మొట్టమొదటిసారి వచ్చింది, ఇంకా చూడండి, 96:6.