Skip to content
అల్-ముల్క్ /

ఆయత్ 22

67 : 22

ఆయత్ 22 of అల్-ముల్క్ (67 : 22). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-ముల్క్ ఆయతులు 30
సూరా · అల్-ముల్క్
తెలుగు · Muhammad
67 : 22

أَفَمَن يَمۡشِي مُكِبًّا عَلَىٰ وَجۡهِهِۦٓ أَهۡدَىٰٓ أَمَّن يَمۡشِي سَوِيًّا عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ

ఏమీ? ఎవడైతే తన ముఖం మీద దేవులాడుతూ నడుస్తాడో, అతడు సరైన మార్గం పొందుతాడా? లేక చక్కగా ఋజుమార్గం మీద నడిచేవాడు పొందుతాడా?

Explanation & meanings · 1
  1. చూడండి, 17:97.