Skip to content
الصَّف /

ఆయత్ 10

61 : 10
الصَّف ఆయతులు 14
సూరా · الصَّف
తెలుగు · Muhammad
61 : 10

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ هَلۡ أَدُلُّكُمۡ عَلَىٰ تِجَٰرَةٖ تُنجِيكُم مِّنۡ عَذَابٍ أَلِيمٖ

ఓ విశ్వాసులారా! మిమ్మల్ని బాధాకరమైన శిక్ష నుండి కాపాడే వ్యాపారాన్ని మీకు సూచించాలా?

Explanation & meanings · 1
  1. చూఅంటే విశ్వాసం మరయు అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్. ఎందుకంటే వీటిలో కూడా వ్యాపారంలో దొరికినట్లు లాభం దొరుకుతుంది. అది స్వర్గప్రవేశం. దీని కంటే మంచి లాభం ఇంకేముంటుంది. ఇంకా చూడండి, 9:111.