Skip to content
الأنعَام /

ఆయత్ 7

6 : 7
الأنعَام ఆయతులు 165
సూరా · الأنعَام
తెలుగు · Muhammad
6 : 7

وَلَوۡ نَزَّلۡنَا عَلَيۡكَ كِتَٰبٗا فِي قِرۡطَاسٖ فَلَمَسُوهُ بِأَيۡدِيهِمۡ لَقَالَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ مُّبِينٞ

మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ మేము చర్మపత్రం పైన వ్రాయబడిన గ్రంథాన్ని నీపై అవతరింప జేసినా, అప్పుడు వారు దానిని తమ చేతులతో తాకి చూసినా! సత్యతిరస్కారులు: "ఇది స్పష్టమైన మాయాజాలం మాత్రమే!" అని అనేవారు.

Explanation & meanings · 2
  1. ఖిర్'తాసున్ (ఖరా'తీసు బ.వ.) :Parchment, అంటే వ్రాయడానికి అనువయేటట్లు పదును చేసిన తోలు, చర్మపత్రం, చర్మపత్ర రాతప్రతి.
  2. చూడండి, 15:14-15 మరియు 52:44.