Skip to content
الحَشر /

ఆయత్ 5

59 : 5
الحَشر ఆయతులు 24
సూరా · الحَشر
తెలుగు · Muhammad
59 : 5

مَا قَطَعۡتُم مِّن لِّينَةٍ أَوۡ تَرَكۡتُمُوهَا قَآئِمَةً عَلَىٰٓ أُصُولِهَا فَبِإِذۡنِ ٱللَّهِ وَلِيُخۡزِيَ ٱلۡفَٰسِقِينَ

(ఓ విశ్వాసులారా!) మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికివేశారో లేక ఏ ఖర్జూరపు చెట్లను వాటి వ్రేళ్ళ మీద నిలబడేలా వదలి పెట్టారో, అంతా అల్లాహ్ ఆజ్ఞతోనే జరిగింది. మరియు ఇదంతా అవిధేయులను అవమానించటానికి జరిగిన విషయం.

Explanation & meanings · 1
  1. లీనతున్: ఒక రకపు ఖర్జూరపు చెట్టు. ఏ విధంగానైతే అజ్వా, బర్నీ ఉన్నాయో.