Skip to content
المُجَادلة /

ఆయత్ 21

58 : 21

ఆయత్ 21 of المُجَادلة (58 : 21). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

المُجَادلة ఆయతులు 22
సూరా · المُجَادلة
తెలుగు · Muhammad
58 : 21

كَتَبَ ٱللَّهُ لَأَغۡلِبَنَّ أَنَا۠ وَرُسُلِيٓۚ إِنَّ ٱللَّهَ قَوِيٌّ عَزِيزٞ

"నిశ్చయంగా, నేను మరియు నా ప్రవక్తలు మాత్రమే ప్రాబల్యం వహిస్తాము" అని అల్లాహ్ వ్రాసి పెట్టాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహాబలశాలి, సర్వశక్తిమంతుడు!

Explanation & meanings · 1
  1. లౌ'హె-మ'హ్ ఫూ"జ్ లో వ్రాసిపెట్టబడిన విధివ్రాతలో ఎలాంటి మార్పు జరుగదు. ఇంకా చూడండి, 40:51-52.