56 : 21
وَلَحۡمِ طَيۡرٖ مِّمَّا يَشۡتَهُونَ
మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.
Explanation & meanings · 1
- 'నేను నా సద్వర్తనులైన దాసుల కొరకు సిద్ధ పరచి ఉంచిన దాన్ని ఇంతవరకూ ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు ఏ మానవ హృదయము (మనస్సు) కూడా ఊహించలేదు.' (బు'ఖారీ, ముస్లిం, తిర్మిజీ - అబూ హురైరహ్ కథనం, ఇంకా చూడండి, 32:17).