Skip to content
అర్-రహ్మాన్ /

ఆయత్ 7

55 : 7

ఆయత్ 7 of అర్-రహ్మాన్ (55 : 7). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అర్-రహ్మాన్ ఆయతులు 78
55 : 7

وَٱلسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ ٱلۡمِيزَانَ

మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు.

Explanation & meanings · 1
  1. అంటే ప్రపంచంలో న్యాయాన్ని నెలకొల్పాడు, చూడండి, 57:25, 42:17.