55 : 49 فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?