Skip to content
القَمَر /

ఆయత్ 9

54 : 9
القَمَر ఆయతులు 55
సూరా · القَمَر
తెలుగు · Muhammad
54 : 9

۞ كَذَّبَتۡ قَبۡلَهُمۡ قَوۡمُ نُوحٖ فَكَذَّبُواْ عَبۡدَنَا وَقَالُواْ مَجۡنُونٞ وَٱزۡدُجِرَ

వారికి పూర్వం నూహ్ జాతి వారు (తమ ప్రవక్తను) అసత్యవాదుడని తిరస్కరించి ఉన్నారు, అప్పుడు వారు మా దాసుణ్ణి: "అసత్యవాది!" అని అన్నారు. మరియు : "ఇతడు పిచ్చివాడు" అని అన్నారు. మరియు అతను కసిరికొట్టబడ్డాడు.

Explanation & meanings · 1
  1. నూ'హ్ గాథ కోసం చూడండి, 11:25-48 మరియు 26:116.