Skip to content
అ-నజ్మ్ /

ఆయత్ 50

53 : 50

ఆయత్ 50 of అ-నజ్మ్ (53 : 50). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అ-నజ్మ్ ఆయతులు 62
సూరా · అ-నజ్మ్
తెలుగు · Muhammad
53 : 50

وَأَنَّهُۥٓ أَهۡلَكَ عَادًا ٱلۡأُولَىٰ

మరియు నిశ్చయంగా, ఆయనే తొలి ఆద్ జాతిని నాశనం చేసినవాడని;

Explanation & meanings · 1
  1. 'ఆద్ జాతివారి గాథకై చూడండి, 7:65-69 వీరు నూ'హ్ జాతివారి తరువాత నాశనం చేయబడ్డవారు.