53 : 48 وَأَنَّهُۥ هُوَ أَغۡنَىٰ وَأَقۡنَىٰ మరియు నిశ్చయంగా, ఆయనే సంపన్నునిగా చేసేవాడు మరియు తృప్తినిచ్చు వాడని;