Skip to content
النَّجم /

ఆయత్ 18

53 : 18
النَّجم ఆయతులు 62
సూరా · النَّجم
తెలుగు · Muhammad
53 : 18

لَقَدۡ رَأَىٰ مِنۡ ءَايَٰتِ رَبِّهِ ٱلۡكُبۡرَىٰٓ

వాస్తవంగా, అతను (ముహమ్మద్) తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను (ఆయాత్ లను) చూశాడు.

Explanation & meanings · 1
  1. ఆ సూచనలు, జిబ్రీల్ ('అ.స.) ను నిజరూపంలో చూసింది, సిద్రతుల్-మున్ తహాను చూసింది. మరియు ఇతర విషయాలసు చూసింది. అవి 'హదీస్'లలో పేర్కొనబడ్డాయి. వివరాలకు చూడండి, 17:1 మరియు 7:187-188.